© Today 9 News - 2026

ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి

Mani Sakshi
Mani Sakshi Chief Editor
ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి
News Clip
◉ రైస్ మిల్లుపై అధికారుల ఆకస్మిక దాడులు
◉ 778 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
◉ బియ్యంతో పాటు లారీ కూడా సీజ్
◉ మిల్లుల యజమానులపై ఫిర్యాదు.. దర్యాప్తు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పేదల కోసం కేటాయించిన పీడీఎస్ (PDS) బియ్యం అక్రమ దందా గుట్టరయింది. సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ , టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. ఇబ్రహీంపట్నంలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో ఈ దాడులు జరగగా, పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి మిల్లులో నిల్వ aఉంచినట్లు అధికారులు గుర్తించారు.

మిల్లులో బయటపడిన వేల కిలోల రేషన్ బియ్యం.. లారీ సీజ్
అధికారులు జరిపిన సోదాల్లో రైస్ మిల్లు ప్రాంగణంలో సుమారు 50 కిలోల బరువున్న 677 బస్తాలు, అలాగే 25 కిలోల బరువున్న 101 పీడీఎస్ బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఓ టాటా లారీని (TS-03-UB-3399) కూడా అధికారులు సీజ్ చేశారు. ఆ లారీలో అదనంగా మరో 51 బస్తాల బియ్యం లభించాయి. తనిఖీలు నిర్వహించిన టెక్నికల్ అధికారులు ల్యాబ్ పరీక్షల ద్వారా పట్టుబడిన సరుకు పీడీఎస్ ఫోర్టిఫైడ్ రైస్ (FRK) అని స్పష్టంగా నిర్ధారించారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పేదల కోసం కేటాయించిన పీడీఎస్ (PDS) బియ్యం అక్రమ దందా గుట్టరయింది. సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ , టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. ఇబ్రహీంపట్నంలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో ఈ దాడులు జరగగా, పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి మిల్లులో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

మిల్లులో బయటపడిన వేల కిలోల రేషన్ బియ్యం.. లారీ సీజ్
అధికారులు జరిపిన సోదాల్లో రైస్ మిల్లు ప్రాంగణంలో సుమారు 50 కిలోల బరువున్న 677 బస్తాలు, అలాగే 25 కిలోల బరువున్న 101 పీడీఎస్ బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఓ టాటా లారీని (TS-03-UB-3399) కూడా అధికారులు సీజ్ చేశారు. ఆ లారీలో అదనంగా మరో 51 బస్తాల బియ్యం లభించాయి. తనిఖీలు నిర్వహించిన టెక్నికల్ అధికారులు ల్యాబ్ పరీక్షల ద్వారా పట్టుబడిన సరుకు పీడీఎస్ ఫోర్టిఫైడ్ రైస్ (FRK) అని స్పష్టంగా నిర్ధారించారు.
Share

మరిన్ని కథనాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర నివేదిక విడుదల: నిపుణుల కమిటీ కీలక పరిశీలనలు - ప్రత్యేక తాజా కథనం #1 తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర నివేదిక విడుదల: నిపుణుల కమిటీ కీలక పరిశీలనలు - ప్రత్యేక తాజా కథనం #1

తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ: లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ - ప్రత్యేక తాజా కథనం #19 తెలంగాణ

తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ: లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ - ప్రత్యేక తాజా కథనం #19

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనుల వేగవంతం: నూతన కారిడార్ల సర్వే పూర్తి - ప్రత్యేక తాజా కథనం #10 తెలంగాణ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనుల వేగవంతం: నూతన కారిడార్ల సర్వే పూర్తి - ప్రత్యేక తాజా కథనం #10

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఐటీ సదస్సు: నూతన పెట్టుబడుల వెల్లువ - ప్రత్యేక తాజా కథనం #46 తెలంగాణ

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఐటీ సదస్సు: నూతన పెట్టుబడుల వెల్లువ - ప్రత్యేక తాజా కథనం #46

సింగరేణి కార్మికులకు శుభవార్త: సంక్షేమ పథకాలు మరియు బోనస్ ప్రకటన - ప్రత్యేక తాజా కథనం #37 తెలంగాణ

సింగరేణి కార్మికులకు శుభవార్త: సంక్షేమ పథకాలు మరియు బోనస్ ప్రకటన - ప్రత్యేక తాజా కథనం #37

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రత్యేక బ్లూప్రింట్ సిద్ధం - ప్రత్యేక తాజా కథనం #28 తెలంగాణ

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రత్యేక బ్లూప్రింట్ సిద్ధం - ప్రత్యేక తాజా కథనం #28

వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు నూతన యూనిట్లు: వేలాది మందికి ఉపాధి - ప్రత్యేక తాజా కథనం #73 తెలంగాణ

వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు నూతన యూనిట్లు: వేలాది మందికి ఉపాధి - ప్రత్యేక తాజా కథనం #73

పంచాయతీ రాజ్ రోడ్ల ఆధునీకరణకు రూ. 1200 కోట్ల ప్రత్యేక నిధులు - ప్రత్యేక తాజా కథనం #64 తెలంగాణ

పంచాయతీ రాజ్ రోడ్ల ఆధునీకరణకు రూ. 1200 కోట్ల ప్రత్యేక నిధులు - ప్రత్యేక తాజా కథనం #64

Generating 2K HD News Clip...